Contact : 9010220481, Digitalgurubook@gmail.com

Investment లేకుండా internet లో నెలకు 20 వేలు సంపాదించడం ఎలా? నేర్చుకోండి.

 

హాయ్ నేను సురేష్ గత 8 సంవత్సరముల నుండి Digital Marketing పైన work చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో Internet నుండి నెలకు దాదాపు 25 నుండి 30 వేల వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో Part Time చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా Fake Works and Sites చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు Data Entry, Survey, Ad Posting, Ads Clicking ఇలా మనము చాలా Works చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి Works ఉండవు అలాంటివి నమ్మకండి, అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ BOOK ని రాసాను.

ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే Website, YouTube channel మరియు Affiliate marketing నుండి మాత్రమే సాధ్యం.

Internet నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్స్ పంపడం, Internet Browsing చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు కనీసం 20 వేలు సంపాదించవచ్చు.

మనము Internet లో సంపాదించాలంటే మనకు ఏదైనా Website గానీ YouTube channel గాని ఉండాల్సిందే అప్పుడే మనకు money వస్తుంది, మనము ప్రతీరోజు ఎన్నో websites ని open చేస్తాము మరియు ఎన్నో YouTube videos చూస్తూ ఉంటాము వాటిని నడిపే వారందరికీ money వస్తుంది.

ఇలా మనము ఏదైనా start చేస్తేనే మనకంటూ work చేయడానికి ఒక platform ఉంటుంది, దానితో మనము సంపాదించవచ్చు.

మనము ఏది start చేసినా start చేసినప్పుడు మనకు వచ్చే income కొంచము తక్కువగా ఉంటుంది మనము ప్రతీరోజూ work చేయడం ద్వారా income పెరుగుతూ ఉంటుంది.

ఈ BOOK లో ముఖ్యంగా 3 Methods ని practical గా step by step తెలుగులో images తో పాటుగా Explain చేశాను.

1. YouTube channel నుండి సంపాదించడం ఎలా?

2. Website ని start చేసి సంపాదించడం ఎలా?

3. Affiliate marketing ద్వారా సంపాదించడం ఎలా?

నేను ఎలా Work చేస్తున్నాను, నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన రోజు నుండే 2 నుండి 3 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే మన Daily income పెరుగుతూ వుంటుంది.

ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Google ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.

ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.

ప్రతీ రోజు ఖాళీ సమయం దొరకనివాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 4 నుండి 5 వేలు వేలు సంపాదించే అవకాశం వుంటుంది, ఇది పూర్తిగా Book లో వివరించడం జరిగింది.

నేను ఈ BOOK లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 20 వేలు Earn చేయొచ్చు.

మీకోసం ఒక చిన్న Example :

మనము ప్రతీరోజు Google లో ఏదో ఒక information కోసం వెతుకుతూనే ఉంటాము Ex : News, Jobs, Movies, Pics, Videos, Cricket, Reviews etc.. ఇలా వెతుకుతూ వున్నప్పుడు మనకు చాలా Websites వస్తూ ఉంటాయి అలా వచ్చే Websites అన్నీ మనలాంటి వాళ్ళు చేసినవే ఆలా వచ్చే ప్రతీ Website ఎంతో కొంత Money సంపాదిస్తుంది అనే అర్ధం, ఇంకా మనము Facebook Browse చేస్తుంటే మనకు ఎక్కువగా News Websites కనిపిస్తూ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే మనము ప్రతీరోజు చూసే ఎన్నో Popular Websites income లక్షల్లో ఉంటుంది, అలాగే మనము చూసే ప్రతీ YouTube Channel కి కూడా views ని బట్టి income వస్తుంది, అలాగే మనము online లో ఎన్నో రకాల business లు చేయవచ్చు, అలా మనము కూడా కనీసం రోజుకు 2 నుండి 3 గంటలు పని చేసి కనీసం 20 వేలు సంపాదించడానికి కావలసిన ప్రతీ విషయాన్నీ ఈ Book లో రాసాను.

దాదాపు 3 నెలలు కష్టపడి ఈ BOOK లో ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా Step By Step Pictures తో సహా Design చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగింది, ఇందులో Work Start చెయ్యడానికి, Payments తీసుకోవడానికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా PAY చెయ్యవలసిన అనసరంలేదు, కానీ ఈ BOOK Cost 450/- రూపాయలు.

Cash On Delivery కూడా కలదు, Order Now పైన Click చేసి Order చెయ్యండి, BOOK మీకు Courier లో 2 నుండి 3 రోజులలో వస్తుంది అప్పుడు Money PAY చేసి Book తీసుకోవచ్చు.

PAY NOW పైన Click చేసి Order చెయ్యండి, BOOK మీకు Courier లో 2 నుండి 3 రోజులలో వస్తుంది. Credit Card, Debit Card, ATM, Net Banking ద్వారా PAY చేయవచ్చు.

Google Pay(Tez), PAYTM, PhonePe నుండి PAY చేయాలి అనుకునేవారు 9010220481 కు Pay చేయండి.

ఇంకా ఈ BOOK కొన్నవారికి ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే Solve చేస్తాను, ఇంకా మీకు ఏమైనా Questions వుంటే Digitalgurubook@gmail.com కి మెయిల్ or 9010220481 కి Call చెయ్యండి.

ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత work చెయ్యలేకపోతే Book ను Return చేయొచ్చు.

Return చెయ్యాలి అనుకునే వారు Return Book పైన Click చేసి Details Enter చేసి Submit చెయ్యండి.

OR

ఈ Book లో Topics ఎలా ఉంటాయో చూద్దాము?

Topic 1 : Google AdSense అంటే ఏమిటి? మనకు ఎందుకు Money pay చేస్తారు.

Topic 2 : Google AdSense తో సంపాదించాలంటే Website ఎందుకు ఉండాలి? Website లేకుండా చేయలేమా?

Topic 3 : ఎలాంటి Websites ను Users ఎక్కువగా చూస్తారు, Google లో Check చెయ్యడం ఎలా?

Topic 4 : Website Category Select చేసుకోవడం ఎలా? Ex : Movies, Wallpapers, IFSC Codes, News, Pincodes etc... BOOK లో ఇలా 100 Categories Explain చేశాను.

Topic 5 : Website Name(Domain) Register చేసుకోవడం ఎలా?

Topic 6 : Web Hosting Register చేసుకోవడం ఎలా?

Topic 7 : WordPress అంటే ఏమిటి? ఉపయోగం ఏమిటి?

Topic 8 : మన Hosting లో Wordpress Install చేయటము మరియు Design చెయ్యడం ఎలా? (Wordpress Themes, Plugins, Categories, posts, pages)

Topic 9 : Content అంటే ఏమిటి?, Keyword అంటే ఏమిటి?

Topic 10 : Content post చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి Content post చెయ్యాలి?

Topic 11 : మన Website కు Google Adsense Account రావాలంటే పాటించాల్సిన నియమాలు?

Topic 12 : Google AdSense కు Apply చెయ్యడం ఎలా? Google AdSense మన Website కు Add చెయ్యడం ఎలా?

Topic 13 : మన Website కు Users(Traffic) ను తీసుకురావడం ఎలా?

Topic 14 : Digital Marketing or Online Marketing అంటే ఏమిటి? (Full Course)

Topic 15 : SEO (Search Engine Optimization) అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 16 : SEM (Search Engine Marketing)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 17 : SMO (Social Media Optimization)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 18 : SMO (Social Media Optimization)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 19 : SMM (Social Media Marketing)అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 20 : Google Analytics అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 21 : Google Webmaster Tools అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 22 : Alexa Rank అంటే ఏమిటి? మన Website కు ఎలా ఉపయోగపడుతుంది?

Topic 23 : Copy Content అంటే ఏమిటి? Check చెయ్యడం ఎలా? Copy Content ఎందుకు ఉండకూడదు?

Topic 24 : పైన నేర్చుకున్నవి అన్ని Practical గ ఒక Website కు చేసి చూద్దాము.

Topic 25 : మన Website నుండి Daily కనీసం 300 నుండి 400 సంపాదించడం ఎలా?

Topic 26 : Google Adsense నుండి మన Bank Account లోకి Money ఎలా వస్తుంది?

Topic 27 : Google Ads అంటే ఏమిటి? ఎలా వాడతారు తెలుసుకుందాము?

Topic 28 : Affiliate marketing అంటే ఏమిటి? Affiliate marketing మరియు Google AdSense రెండు కలిపి ఒకే Website ఎలా Start చేయొచ్చు.

Topic 29 : YouTube కి Income ఎలా వస్తుంది?

Topic 30 : YouTube మనకు ఎందుకు pay చేస్తుంది?

Topic 31 : YouTube నుండి మనము నెలకు ఎంత సంపాదించవచ్చు?

Topic 32 : ఒక్క Video ని YouTube లో upload చేస్తే ఎంత Pay చేస్తుంది?

Topic 33 : YouTube నుండి ఎక్కవ Revenue రావాలంటే ఏం చెయ్యాలి?

Topic 34 : ఎన్ని రకాలుగా YouTube channel ని start చేయవచ్చు?

Topic 35 : YouTube లో ఎలాంటి videos కి ఎక్కువగా Views వస్తాయి.

Topic 36 : YouTube Video Marketing అంటే ఏమిటి?

Topic 37 : YouTube SEO

Topic 38 : YouTube algorithm

Topic 39 : Affiliate marketing అంటే ఏమిటి?

Topic 40 : Amazon Affiliate అంటే ఏమిటి ? Amazon Affiliate Account ని Create చేయడం ఎలా?

Topic 41 : E-Commerce (Electronic commerce ) అంటే ఏమిటి?

Topic 42 : E-commerce Business Start చెయ్యడము ఎలా?

Topic 43 : Amazon Seller గా registration చేసుకోవడం ఎలా?

Topic 44 : Amazon లో Products ని Advertise చేయడం ఎలా?

Topic 45 : E-commerce Business Start చెయ్యడము ఎలా?

Book లో దాదాపుగా 200 కు పైగా Topics ఇచ్చాను, ఇంకా Digital Marketing నేర్చుకోవాలి అనుకునేవాళ్లకు, Affiliate చెయ్యాలి అనుకునే వాళ్లకు, Youtube Videos తో సంపాదించాలి అనుకునే వాళ్లకు ఇలా దాదాపు internet లో సంపాదించడానికి ఉన్న అన్ని అవకాశాలను Practical గా చేసి ఈ Book లో ఇచ్చాను.

అలాగే మీకు Already ఏదైనా Business ఉంటే దానిని online లో చేసుకోవచ్చు లేదా కనీసం promote చేసుకోవచ్చు

Note : ఎంతో మంది చదువుకున్నవాళ్ళు Money లేక చెయ్యడానికి Jobs లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ Work నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ BOOK రాసాను, మీ Facebook, WhatsApp లో ఈ Website Share చెయ్యగలరు Interest వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.

OR

నాకు వచ్చిన Google Adsense Payment Proofs

Book Cost: Rs.450 + 50 Courier

Pay Now

Book కొనడానికి PAY చెయ్యడం ఎలా?

PAY NOW పైన Click చేసి Account Create చేసి PAY చెయ్యండి.

Credit Card, Debit Card, ATM, Net Banking ద్వారా PAY చేయవచ్చు.

PAY చెయ్యగానే మీ BOOK 2 నుండి 3 రోజులలో Courier లో మీ Address కు వస్తుంది.

Address: SURESH G, 2-160/1, Laxminagar, Bhupalpally, Warangal - 506169

Refund policy | Terms and Conditions